: టాటా ఇనిస్టిట్యూట్ తో చేయి కలిపిన ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి


దేశంలోనే పేరొందిన టాటా మెమోరియల్ ఇనిస్టిట్యూట్ తో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ రెండు ఆస్పత్రులు వైద్య సేవల పరంగా పరస్పర సహకారం అందించుకుంటాయి. ఈ విషయాన్ని బసవతారకం ఆస్పత్రి సైంటిఫిక్ సలహాదారు నోరి దత్తాత్రేయుడు తెలిపారు. 

  • Loading...

More Telugu News