: పెట్రోల్ ట్యాంకర్ బోల్తా


హైదరాబాద్ బాలాపూర్ లో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న వైట్ పెట్రోల్ వృథాగా పోతోంది. స్థానికులు వైట్ పెట్రోలును తీసుకెళ్లడానికి ఎగబడుతున్నారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. విమానాశ్రయానికి వైట్ పెట్రోలును తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. విమానాలకు వైట్ పెట్రోలును ఇంధనంగా వాడతారు.

  • Loading...

More Telugu News