: మంగళగిరి నుంచి పోటీ చేయనంటున్న కాంగ్రెస్ అభ్యర్థి
సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీని సమస్యలు వీడేట్టు లేవు. తాజాగా, గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కాండ్రు కమల... ఈ స్థానం నుంచి పోటీ చేయనంటూ షాక్ ఇచ్చారు. వేరే అభ్యర్థిని చూసుకోవాలంటూ ఏపీసీసీకి, డీసీసీకి తెగేసి చెప్పారు.