: జై సమైక్యాంధ్ర పార్టీ రెండో జాబితా విడుదల


జై సమైక్యాంధ్ర పార్టీ 33 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాను మంగళవారం విడుదల చేసింది. అయితే పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఈ జాబితాలో కూడా లేదు.

అభ్యర్ధుల వివరాలు ...

పార్వతీపురం- వి. లక్ష్మణ్
రంపచోడవరం- లక్కొండ రవికుమార్
టెక్కలి- కొర్ల భారతి
గజపతినగరం- ఎల్. గోవిందరావు
నెల్లిమర్ల- తాళ్లపూడి సత్యనారాయణ
విజయనగరం- చినమళ్ల ప్రసాదరావు
అనకాపల్లి- జి. నందగోపాల్
తుని- ఎన్.ఎల్. శ్రీనివాస్
కాకినాడ రూరల్- వాసిరెడ్డి యేసుదాసు
మండపేట- హేమ
పాలకొల్లు- పి. బాబ్జీ
ఉండి- మేకల సుజాత విష్ణువర్దన్
తణుకు- అనుకుల రమేష్
తాడేపల్లిగూడెం- సురేష్ కుమార్
ఉంగుటూరు- వై.వెంకటలక్ష్మీపద్మావతి
పోలవరం- ముడియం శ్రీనివాసరావు
చింతలపూడి- ఎస్. కాంతారావు
నూజివీడు- దండి శ్రీనివాసరావు
కైకలూరు- బొర్రా చలమయ్య
పెదకూరపాడు- పొదిలి పిచ్చయ్య
వినుకొండ- ఎం. రమేష్
మార్కాపురం- పి. సురేష్
నందికొట్కూరు- బిచ్చన్న
రాప్తాడు- కె. పులిరాజు
మడకశిర- డి. వెంకటేశ్
హిందూపురం- మహ్మద్ అహ్మద్
పెనుకొండ- ఎం. శ్రీనివాసులు
పుట్టపర్తి- రమేష్ బాబు
కావలి- వావిలాల నాగయ్య
ఉదయగిరి- డి.వి. కృష్ణయాదవ్
వెంకటగిరి- కొండూరు మీరారెడ్డి
సత్యవీడు- టి. దొరస్వామి
కోడూరు- టి. పెంచలయ్య

  • Loading...

More Telugu News