: టీడీపీ అభ్యర్ధుల నాలుగో జాబితా విడుదల


తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర అభ్యర్ధుల నాలుగో జాబితాను విడుదల చేసింది. మొత్తం 5 లోక్ సభ, 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్ధుల వివరాలు ...

లోక్ సభ అభ్యర్ధులు

అరకు- గుమ్మడి సంధ్యారాణి
విజయవాడ- కేశినేని నాని
బాపట్ల- శ్రీరాం మాల్యాద్రి
ఒంగోలు- మాగుంట శ్రీనివాసులు రెడ్డి
కర్నూలు- బీటీ నాయుడు

శాసనసభ అభ్యర్ధులు

సాలూరు- భంజదేవ్
అరకు- కుంభ రవిబాబు
అమలాపురం- ఐతాబత్తుల ఆనందరావు
జగ్గంపేట- జె. చంటిబాబు
రంపచోడవరం- సీతంశెట్టి వెంకటేశ్వరరావు
ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
పెనమలూరు- బోడే ప్రసాద్
తాటికొండ- తెనాలి శ్రావణ్ కుమార్
ఆత్మకూరు- గూటూరు మురళీ కన్నబాబు
రాయచోటి- రమేష్ రెడ్డి
ఎమ్మిగనూరు- జయ నాగేశ్వర్ రెడ్డి
మంత్రాలయం- తిక్కారెడ్డి
పుంగనూరు- వెంకటరమణరాజు

  • Loading...

More Telugu News