: పెట్రోల్ ధర తగ్గిందోచ్!


పెట్రోల్ ధరను తగ్గించారు. అవును, నిజమే! ఎప్పుడూ పెరుగుతూ, అప్పుడప్పుడూ తగ్గే పెట్రోల్ ధర ఈసారి మాత్రం తగ్గింది. పెట్రోలు లీటరుకు 70 పైసలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ధరలు ఇవాళ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.

  • Loading...

More Telugu News