: ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటూ వైఎస్సార్సీపీ లేఖలు
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైఎస్సార్సీపీ కొత్త పంథా ఎంచుకుంది. పార్టీ గుర్తు ఫ్యాన్ కే తమ ఓటు వేయాలంటూ ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు పార్టీ కార్యాలయం నుంచి లేఖలు వెళ్లాయి. ప్రకాశం జిల్లాలోని జరుగుమల్లి, కొండేపి తదితర గ్రామాల ప్రజలకు ఈ లేఖలు అందాయి.