: కరీంనగర్ లో రేపు సోనియా సభ


కరీంనగర్ లో రేపు నిర్వహించనున్న భారీ బహిరంగసభకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆమె చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్ లో కరీంనగర్ వెళ్తారు.

  • Loading...

More Telugu News