: నేతలు పంచే డబ్బు తీసుకోండి...ఓట్లు టీడీపీకి వేయండి: కమెడియన్ వేణుమాధవ్


ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు పంచే డబ్బులు, చీరలు తీసుకోవాలని, కానీ ఓట్లు మాత్రం టీడీపీకే వేయాలని హాస్యనటుడు వేణుమాధవ్ పిలుపునిచ్చాడు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబుకు ఓటేయాలని సూచించాడు. బాబు అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేసి అభిమానుల్లో ఉత్సాహం పెంచాడు.

  • Loading...

More Telugu News