: విజయవాడ తూర్పు నియోజకవర్గం నాదే: గద్దె రామ్మోహన్


విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం తనకి కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎంపీగా నానిని, ఎమ్మెల్యేగా తనను జాగ్రత్తగా చేసుకోమని బాబు చెప్పారని గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News