: పాలకొల్లు, అచంట స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారు
ఇప్పటికే సీమాంధ్రలో 24 లోక్ సభ, 170 అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పాలకొల్లు అభ్యర్థిగా మేకా శేషుబాబు, అచంట అభ్యర్థిగా ఎం.ప్రసాద్ రాజులను ఖరారు చేసింది.