: సీపీఎం సీమాంధ్ర అభ్యర్థుల రెండో జాబితా
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల రెండో జాబితాను సీపీఎం విడుదల చేసింది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మధు ఈ మేరకు జాబితాను ప్రకటించారు. నాలుగు లోక్ సభ, ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.
పార్లమెంటు అభ్యర్థులుః-
* అరకు - మిడియం బాబూరావు
* విశాఖ - సిహెచ్ నర్సింగరావు
* విజయవాడ - వి.ఉమామహేశ్వరావు
* తిరుపతి - కొత్తపల్లి సుబ్రమణ్యం
అసెంబ్లీ అభ్యర్థులుః-
* కురుపాం - కోలక లక్షణమూర్తి
* పాడేరు - పాలిక లక్కు
* గన్నవరం - కాట్రగడ్డ స్వరూపరాణి
* అవనిగడ్డ - ఆవుల బసవయ్య
* కోడుమూరు - ఆశీర్వాదమ్మ
* నెల్లూరు రూరల్ - మాదాల వెంకటేశ్వర్లు.