: తెలంగాణలో 3 స్థానాలు తగ్గిన టీఆర్ఎస్, పుంజుకున్న టీడీపీ, బీజేపీ: ఎన్డీటీవీ సర్వే రిపోర్ట్


టీడీపీ, బీజేపీలు జతకట్టడం తెలంగాణలో రెండు పార్టీలకు కలసి వచ్చింది. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5, టీడీపీ, బీజేపీల కూటమి 3, ఇతరులు 1 స్థానాన్ని కైవసం చేసుకుంటారని ఎన్డీటీవీ తాజా సర్వేలో తేలింది. కానీ, ఫిబ్రవరిలో ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 5, ఇతరులు 1 స్థానం గెలుచుకుంటారని... టీడీపీ, బీజేపీలు మాత్రం ఖాతా కూడా తెరవలేవని ఎన్డీటీవీ సర్వేలో తేలింది. కానీ, ఊహించని విధంగా టీడీపీ, బీజేపీలు పుంజుకున్నాయి.

  • Loading...

More Telugu News