: చార్మినార్ వద్ద రూ. 45 లక్షలు పట్టివేత
హైదరాబాదు పాతబస్తీలోని చార్మినార్ వద్ద రూ.45 లక్షలు పట్టుబడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నగదును గుర్తించారు. ఆ నగదును స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.