: తిరుమలలో తగ్గని రద్దీ


తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. స్వామి దర్శనం కోసం అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తూనే ఉన్నారు. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ఇక కాలినడకన వచ్చిన భక్తులకు 9 గంటలు తీసుకుంటోంది. సర్వదర్శనానికి 18 గంటలు పడుతోంది. 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం మొత్తం 68690 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 

  • Loading...

More Telugu News