: నంద్యాల శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన శిల్పామోహన్ రెడ్డి
కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు వెంటరాగా భారీ ర్యాలీ నడుమ ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు తరలి వెళ్లారు. నామినేషన్ సందర్భంగా ఆయన వెంట ఎంఎండి ఫరూర్, శ్రీశైలం టీడీపీ అభ్యర్థి శిల్పాచక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.