: విజయవాడకు లోక్ సభ అభ్యర్థిగా కోనేరు ప్రసాద్ నామినేషన్


విజయవాడ పార్లమెంటు స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లోక్ సభ స్థానానికి మాజీ మంత్రి విశ్వరూప్, విజయనగరం లోక్ సభ స్థానానికి ఆర్వీఎస్ కేకే రంగారావు నామినేషన్ వేశారు.

  • Loading...

More Telugu News