: బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన వరుణ్ గాంధీ
బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లోక్ సభ స్థానానికి రాహుల్ గాంధీ సోదరుడు ఆ పార్టీ నేత వరుణ్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు సుల్తాన్ పూర్ లో బీజేపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.