: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులకు బి-ఫారాలు


ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థులకు బి-ఫారాలు ఇచ్చారు. కేంద్రమంత్రులు వయలార్ రవి, చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేతుల మీదుగా వాటిని అందజేశారు. ఈ సమయంలో అభ్యర్థుల చేత ప్రమాణం చేయించారు.

  • Loading...

More Telugu News