: 17 మంది కాంగ్రెస్ రెబల్స్ పై వేటు
అధిష్ఠానం ఆదేశాలను సైతం ధిక్కరించి రెబల్స్ గా బరిలోకి దిగిన వారిపై కాంగ్రెస్ హైకమాండ్ కన్నెర్ర చేసింది. రెబల్స్ గా బరిలోకి దిగిన 17 మందిని సస్పెండ్ చేసింది. కాసేపటి క్రితం సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.
సస్పెండైన అభ్యర్థులు...
* కసిరెడ్డి నారాయణరెడ్డి - కల్వకుర్తి
* మల్‌రెడ్డి రాంరెడ్డి - ఇబ్రహీంపట్నం
* కౌశిక్ హరినాథ్ - రామగుండం
* ఇనుగాల భీంరావు - హుజూరాబాద్
* ఖాజీంఖాన్ - యాకుత్‌పూరా
* పాల్వాయి స్రవంతి - మునుగోడు
* బక్కా జడ్సన్ - జనగాం
* లక్ష్మీనారాయణ నాయక్ - పాలకుర్తి
* సిరాజ్ అమీనాఖాన్ - ఆదిలాబాద్
* జువ్వాది నర్సింగరావు - కోరుట్ల
* కర్రె జంగయ్య, తూము ఎల్లారావు - కూకట్‌పల్లి
* అరుణతార - జుక్కల్
* చిలుమల శంకర్ - బెల్లంపల్లి
* పి.నర్సింహారెడ్డి, ఆర్.రవీందర్‌రెడ్డి - నారాయణ్‌పేట్
* సుగురప్ప - మక్తల్