: మహబూబ్ నగర్ జిల్లాలో నేడు జైరాం రమేష్ పర్యటన


కేంద్రమంత్రి జైరాం రమేష్ ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్ లో తొలుత గద్వాల్ నియోజకవర్గం మల్డకల్ మండల కేంద్రం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతారు. ఇక చివరగా జడ్చర్ల చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు.

  • Loading...

More Telugu News