: ఇన్ఫోసిస్ నికరలాభం రూ. 2,992 కోట్లు


భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. 24.9 శాతం వృద్ధితో రూ. 2,992 కోట్ల నికరలాభాన్ని ఇన్ఫోసిస్ ఆర్జించింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోలిస్తే ఇన్ఫీ నికరలాభం 4 శాతం పెరిగింది.

  • Loading...

More Telugu News