: జై సమైక్యాంధ్ర పార్టీ తొలి జాబితా విడుదల


జై సమైక్యాంధ్ర పార్టీ 61 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను నిన్న(సోమవారం) రాత్రి విడుదల చేసింది. అయితే పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఈ జాబితాలో లేదు.

అభ్యర్ధుల వివరాలు...

అరకు- వంపూరు గంగులయ్య
పాడేరు- సుర్ల లోవరాజు
పలాస- డాక్టర్ కణితి విశ్వనాధం
పాతపట్నం- కొమరపు తిరుపతిరావు
శ్రీకాకుళం- డాక్టర్ పొన్నాడ జోగినాయుడు
ఆముదాలవలస- పైడి సత్యప్రసాద్
రాజాం- సవరపు ప్రవీణ
బొబ్బిలి- వాసిరెడ్డి అనురాధ
ప్రత్తిపాడు- యెల్లపు లక్ష్మణరావు
పిఠాపురం- అరవ వెంకటాద్రి
జగ్గంపేట- తుమ్మలపల్లి సత్యరామకృష్ణ
రామచంద్రాపురం- తలటం వీరరాఘవరావు
ముమ్మడివరం- ఇ. స్వామినాయాకర్
అమలాపురం- నెల్లి కిరణ్ కుమార్
గన్నవరం- జి. వల్లబ్ శ్రీరాజ్
కొత్తపేట- కె.వి. సత్యనారాయణరెడ్డి
రాజానగరం- కందుల సత్యవతి
రాజమండ్రి పట్టణం- శివరామసుబ్రహ్మణ్యం
కొవ్వూరు- నక్కా నగేష్
గోపాలపురం- సీర రామారావు
భీమవరం- వాడపల్లి మధువర్మ
దెందులూరు- కమ్మ శివరామకృష్ణ
ఏలూరు- ఎం. బలరాం
గన్నవరం- బోయపాటి సౌజన్య
పెడన- డాక్టర్ వాకా వాసుదేవరావు
మచిలీపట్నం- జి. గోపాలకృష్ణ
పామర్రు- పి. డేవిడ్ రాజు
పెనమలూరు- వంగవీటి శంతన్ కుమార్
మైలవరం- డాక్టర్ లంకా కరుణాకర్ దాస్
నందిగామ- తంగిరాల మణిభూషణ్
జగ్గయ్య పేట- పి. వెంకట్రావు
తెనాలి- జవ్వాజి కోటినాగయ్య
మాచర్ల- పులుసు సత్యనారాయణ రెడ్డి
చీరాల- దామర్ల రామచంద్రబోస్
సంతనూతలపాడు- డాక్టర్ ఎన్. జగన్ మోహన్ రావు
కనిగిరి- శేషాద్రి నాయుడు
పాణ్యం- లక్ష్మీ నరసింహ యాదవ్
నంద్యాల- మహ్మద్ జహీర్ బాషా
కోడుమూరు- అనంత కరుణాకర్ బాబు
గుంతకల్లు- తలారి పరశురాముడు
శింగనమల- బండారు రామాంజనేయులు
అనంతపురం పట్టణం- కె. చిరంజీవి రెడ్డి
కదిరి- ఆవుల రాంప్రసాద్ రెడ్డి
బద్వేలు- జి. గోపయ్య
కడప- సింగిరెడ్డి రామచంద్రారెడ్డి
పులివెందుల- ఎన్. నారాయణ స్వామి
జమ్మలమడుగు- లక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి
ప్రొద్దుటూరు- నూకా వెంకట సానమ్మ
మైదుకూరు- వి. రవిశంకర్ రెడ్డి
ఆత్మకూరు- వల్లూరు విజయభాస్కర్ రెడ్డి
నెల్లూరు పట్టణం- ఆనం జయకుమార్ రెడ్డి
గూడూరు- డి. చక్రధర్
తిరుపతి- పి.నవీన్ కుమార్ రెడ్డి
శ్రీకాళహస్తి- సి.ఆర్. రాజన్
రాయచోటి- మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తంబళ్లపల్లి- సి.పి. సుబ్బారెడ్డి
మదనపల్లి- బి. నరేష్ కుమార్ రెడ్డి
చంద్రగిరి- బోయినపాటి మమత
చిత్తూరు- సామిరెడ్డి సురేఖా రెడ్డి
పూతలపట్టు- చెన్ను సుబ్రహ్మణ్యం
కుప్పం- డాక్టర్ ఆర్.వి.ఎం. నిర్మల

  • Loading...

More Telugu News