: బిగ్ బీతో 'కేబీసీ 8' ప్రోమో షూట్ ప్రారంభం


'కౌన్ బనేగా కరోడ్ పతి'... దేశ వ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్న ప్రముఖ క్విజ్ షో. దాంతో, ఇప్పటివరకు ఏడు సిరీస్ లు వచ్చాయి. తాజాగా నటుడు అమితాబ్ బచ్చన్ హోస్టుగా ఎనిమిదవ సిరీస్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకోసం ఈ షో ప్రోమోను బిగ్ బీ తో చిత్రీకరిస్తున్నారట. ఈ విషయాన్ని అమితాబే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.

  • Loading...

More Telugu News