: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భన్వర్ లాల్ వీడియో కాన్ఫరెన్స్


కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ భన్వర్ లాల్ సీమాంధ్రలోని 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో భద్రతా ఏర్పాట్లపై భన్వర్ లాల్ వారితో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News