: హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం


ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాదు నగర ప్రజలు కాస్త చల్లబడ్డారు. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, మియాపూర్, పటాన్ చెరు తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. సైబరాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్ లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.

  • Loading...

More Telugu News