: ఏపీ నుంచి మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన 'ఆప్'


ఆంధ్రప్రదేశ్ నుంచి మరో నాలుగు లోక్ సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో విశాఖ - కూన రామం, అరకు - ధనరాజు, కాకినాడ - బి.శ్రీనివాస్, తిరుపతి - నీరుగుట్ట రాజేశ్వర్ ఉన్నారు.

  • Loading...

More Telugu News