వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజయవాడలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో వైఎస్ విజయమ్మ రోడ్ షో నిర్వహించారు.