: బాపట్ల బరిలో వైఎస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థి ఎవరో?


సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీమాంధ్ర ప్రాంతం నుంచి తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ విడుదల చేసింది. అయితే వైఎస్సార్సీపీ బాపట్ల లోక్ సభ అభ్యర్థి ఖరారు కావల్సి ఉంది. అలాగే పి.గన్నవరం, ఆచంట, పాలకొల్లు, సంతనూతలపాడు, మార్కాపురం అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. కాగా 24 లోక్ సభ, 170 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News