: ఆజం ఖాన్ పై మరో కేసు
సమాజ్ వాదీ పార్టీ నేత మహమ్మద్ ఆజం ఖాన్ పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. నెహతౌర్ జిల్లాలో నిన్న జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని పేర్కొంటూ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సంజయ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఆజం ఖాన్ ప్రసంగం వీడియో పుటేజి చూశాకే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.