: ఈ నెల 16న హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్


హిందూపురంలో ఈ నెల 16న నామినేషన్ వేసేందుకు నందమూరి బాలకృష్ణ సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం చంద్రబాబుతో ఆయన నివాసంలో సమావేశమైన బాలకృష్ణ బీఫారంను తీసుకుని వెళ్లారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబుతో బాలకృష్ణ చర్చించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News