: చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మాగుంట


కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో చేరాలా? వద్దా? అంటూ ఊగిసలాడిన ఆయన రేపు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News