: కాసేపట్లో వైకాపా సీమాంధ్ర అభ్యర్థుల జాబితా


సీమాంధ్ర ప్రాంతం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను వైఎస్సార్సీపీ మరికాసేపట్లో విడుదల చేయనుంది. తొలివిడతగా 117 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాలకు ఈ రోజు అభ్యర్థులను ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News