టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన నివాసంలో నటుడు, ఆ పార్టీ నేత బాలకృష్ణ భేటీ అయ్యారు. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బాలయ్య ఎన్నికల ప్రచార ప్రణాళికపై చర్చిస్తున్నారు.