: సీపీఐ కార్యాలయంలో ఘర్షణ
ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని సీపీఐ కార్యాలయంలో పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సీీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం లోక్ సభ అభ్యర్థి నారాయణ పర్యటన విషయంలో ఇరు వర్గాలు గొడవకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.