ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ నిన్న శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆ పార్టీ ఈ రోజు నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది. అధినేత కేసీఆర్ ఈ సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణకు పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు.