: కాంగ్రెస్ తొలిజాబితాలోని సీమాంధ్ర లోక్ సభ అభ్యర్ధులు వీరే
కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర అభ్యర్ధుల తొలిజాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసింది. తొలిజాబితాలో 20 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసింది
లోక్ సభ అభ్యర్ధుల వివరాలు
అరకు- కిశోర్ చంద్రదేవ్
శ్రీకాకుళం- కిల్లి కృపారాణి
విజయనగరం- బొత్స ఝాన్సీ లక్ష్మి
అనకాపల్లి- తోట విజయలక్ష్మీ
కాకినాడ- ఎం.ఎం. పళ్లంరాజు
అమలాపురం- ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు
రాజమండ్రి- కె. లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్
నర్సాపురం- కనుమూరు బాపిరాజు
నరసరావుపేట- కాసు వెంకటకృష్ణారెడ్డి
బాపట్ల- పనబాక లక్ష్మి
కర్నూలు- కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
తిరుపతి- చింతా మోహన్
రాజంపేట- ఎ.సాయిప్రతాప్
ఏలూరు- ముసునూరి నాగేశ్వరరావు
విజయవాడ- దేవినేని అవినాష్
గుంటూరు- షేక్ అబ్దుల్ వహీద్
ఒంగోలు- డి.పవన్ కుమార్
నంద్యాల- బి.వై. రామయ్య
హిందూపురం- గుట్టూరు చిన్న వెంకట రాముడు
నెల్లూరు- వాకాటి నారాయణరెడ్డి