: కాంగ్రెస్ సీమాంధ్ర శాసనసభ అభ్యర్ధులు వీరే


కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర తొలి జాబితాలోని శాసనసభ అభ్యర్ధుల వివరాలు

తెనాలి- నాదెండ్ల మనోహర్‌
బాపట్ల- సి.హెచ్. నారాయణరెడ్డి
ప్రత్తిపాడు- కొరివి వినయ్‌కుమార్
గుంటూరు వెస్ట్- కన్నా లక్ష్మీనారాయణ
నరసాపురం- నాగతులసీరావు
భీమవరం- యెర్లగడ్డ రాము
ఉండి- గాదిరాజు లచ్చిరాజు
తాడేపల్లిగూడెం- దేవతి పద్మావతి
దెందులూరు- మాగంటి వీరేంద్ర ప్రసాద్‌
ఏలూరు- వెంకట పద్మరాజు
అమలాపురం- జంగా గౌతమ్‌
రాజోలు- సరెళ్ల విజయ ప్రసాద్‌
గన్నవరం- పాముల రాజేశ్వరీ దేవి
కొత్తపేట- ఆకుల రామకృష్ణ
విజయవాడ వెస్ట్- వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ సెంట్రల్‌- మల్లాది విష్ణువర్థన్‌రావు
విజయవాడ ఈస్ట్- దేవినేని రాజశేఖర్‌
మైలవరం- ఆప్పసాని సందీప్‌
నందిగామ- బోడపాటి బాబూరావు
జగ్గయ్యపేట- వేముల నాగేశ్వరరావు
పెదకూరపాడు- పక్కల సూరిబాబు
తాడికొండ- చల్లగాలి కిషోర్‌
మంగళగిరి- కాండ్రు కమల
మండపేట- కామన ప్రభాకరరావు
రాజానగరం- అంకం నాగేశ్వరరావు
రాజమండ్రి రూరల్- శ్రీమతి రాయుడు రాజవెల్లి
జగ్గంపేట- తోట సూర్యనారాయణ మూర్తి
రంపచోడవరం- కేవీవీ సత్యనారాయణ రెడ్డి
నిడదవోలు- కామిశెట్టి వెంకట సత్యనారాయణ
ఆచంట- ఇందుగపల్లి రామానుజరావు
పాలకొల్లు- బాల నాగేశ్వరరావు
గోపాలపురం- కాంతవల్లి కృష్ణవేణి
పోలవరం- కంగల పోసిరత్నం
తిరువూరు- రాజీవ్‌ రత్న ప్రసాద్
నూజివీడు- చిన్నం రామకోటయ్య
గుడివాడ- అట్లూరి సుబ్బారావు
పామర్రు- డి.వై.దాస్‌
పొన్నూరు- తేళ్ల వెంకటేష్‌ యాదవ్
వేమూరు- రేవెండ్ల భరత్‌బాబు
రేపల్లె- మోపిదేవి శ్రీనివాసరావు
చిలకలూరిపేట- ఎం.హనుమంతరావు
నరసరావుపేట- కాసు మహేష్‌రెడ్డి
గుంటూరు ఈస్ట్- ఎస్‌కే మస్తాన్ వలీ
గిద్దలూరు- కందుల గౌతమ్‌రెడ్డి
కనిగిరి- ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
కోవూరు- జి.వెంకటరమణ
నెల్లూరు సిటీ- ఏసీ సుబ్బారెడ్డి
నెల్లూరు రూరల్‌- ఆనం విజయకుమార్‌రెడ్డి
సర్వేపల్లి- కె.పట్టాభిరామయ్య
గూడూరు- పనబాక కృష్ణయ్య
సూళ్లూరుపేట- డి.మధుసూదనరావు
వెంకటగిరి- ఎన్‌.రామ్‌కుమార్‌రెడ్డి
బద్వేల్- జె.కమల్ ప్రభాస్‌
రాజంపేట- గాజుల భాస్కర్‌
కడప- మహ్మద్‌ అష్రాఫ్‌
రాయచోటి- షేక్ ఫజ్లే ఇల్లా
పులివెందుల- రాజగోపాల్‌రెడ్డి
ఆళ్లగడ్డ- టి.ఎ.నరసింహారావు
శ్రీశైలం- షబానా
నందికొట్కూరు- చెరుకూరి అశోకరత్నం
కర్నూలు- అహ్మద్ అలీఖాన్
నంద్యాల- జూపల్లి రాకేష్‌రెడ్డి
బనగానపల్లి- పేర రామసుబ్బారెడ్డి
సత్తెనపల్లి- యెర్రం వెంకటేశ్వరరెడ్డి
వినుకొండ- ఎం.మల్లికార్జునరావు
గురజాల- ఆనం సంజీవ్‌రెడ్డి
మాచర్ల- రాంశెట్టి నరేంద్ర బాబు
దర్శి- కోటపోతుల జ్వాలారావు
పర్చూరు- మోదుగుల కృష్ణారెడ్డి
అద్దంకి- గాలం లక్ష్మీయాదవ్
చీరాల- మెండు నిశాంత్‌
మార్కాపురం- ఏలూరి రామచంద్రారెడ్డి
సంతనూతలపాడు- నూతల తిరుమలరావు
ఒంగోలు- యెద్దు శశికాంత్‌భూషణ్‌
కందుకూరు- వెంకట్రావ్ యాదవ్‌
కొండేపి- జి.రాజ్‌విమల్‌
ఆదోని- మనియర్ యూనిస్‌
పత్తికొండ- కె.లక్ష్మీనారాయణరెడ్డి
కోడుమూరు- పి.మురళీకృష్ణ
డోన్- ఎల్‌.లక్ష్మీరెడ్డి
పాడేరు- బాలరాజు
శింగనమల- శైలజానాధ్
రాజాం- కొండ్రు మురళి
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
పెనుగొండ- రఘువీరారెడ్డి
విశాఖ సౌత్- ద్రోణంరాజు శ్రీనివాస్
ఆలూరు- కోట్ల సుజాతమ్మ
పలాస- వి.నాగేశ్వరరావు
విజయనగరం-వై.రమణమూర్తి
చోడవరం- ఎ.శంకర్రావు
అనపర్తి- ఎ.ముక్తేశ్వరరావు
గుడివాడ- ఎ.సుబ్బారావు
పాలకొండ- ఎన్.సుగ్రీవులు
రాయదుర్గం- ఎం.చిన్నప్పయ్య
గుంతకల్లు- కె.ప్రభాకర్
తాడిపత్రి- ఎ.విశ్వనాధ్ రెడ్డి
అనంతపురం అర్బన్- వి.గోవర్ధన్ రెడ్డి
కల్యాణదుర్గం- దేవేంద్రప్ప
రాప్తాడు- ఎం.రమణారెడ్డి
మడకశిర- కె.సుధాకర్
హిందూపురం- ఎ.హెచ్ ఇనాయతుల్లా
పుట్టపర్తి- ఎస్.ఆదినారాయణ
కదిరి- శ్రీరాములు నాయక్
తంబాలపల్లి- ఎం.ఎస్ చంద్రశేఖర్ రెడ్డి
పీలేరు- జి.షాన్ వాజ్ అలీఖాన్
మదనపల్లి- షాజహాన్ బాషా
పుంగనూరు- ఎస్.కె. వెంకటరమణా రెడ్డి
చంద్రగిరి- కె.వేణుగోపాల్ రెడ్డి
సత్యవీడు- పి.చంద్రశేఖర్ రెడ్డి
నగరి- వి.ఎస్.ఎస్ ఇందిర
గంగాధర నెల్లూరు- నరసింహులు
చిత్తూరు- రమణమూర్తి
పూతలపట్టు- ఎం.అశోక్ రాజా
పలమనేరు- పార్థసారధి రెడ్డి
కుప్పం- కె.శ్రీనివాసులు
ఇచ్చాపురం- నరేష్ కుమార్ అగర్వాల్
టెక్కలి- కె.రామమోహన్ రావు
పాతపట్నం- పి.కరుణాకర్ రావు
శ్రీకాకుళం- చౌదరి సతీష్
ఆముదాలవలస- బొడ్డేపల్లి సత్యవతి
ఎచ్చెర్ల- కిలారి రవికిరణ్
నరసన్నపేట- డోల జగన్ మోహన్ రావు
కురుపాం- ఇ.ఇంద్రసేన వర్ధన్
సాలూరు- హెచ్.జి.బి ఆంధ్ర బాబా

  • Loading...

More Telugu News