: ఇప్పటిదాకా రూ. 100 కోట్లు స్వాధీనం చేసుకున్నాం: భన్వర్ లాల్


ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1800 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్ లాల్ తెలిపారు. ఇప్పటిదాకా రూ. 100 కోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదని కోరారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో పోలింగ్ ను సాయంత్రం 6 వరకు కొనసాగిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News