: కాసేపట్లో రజనీతో సమావేశం కానున్న మోడీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చెన్నై చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో రజనీ ఇంటి ముందు సందడి నెలకొంది. రజనీని కలవడానికి మోడీ వస్తున్నారన్న సమాచారంతో... అటు రజనీ అభిమానులు, ఇటు మోడీ అభిమానులు రజనీ ఇంటి ముందు బారులు తీరారు.

  • Loading...

More Telugu News