: వైకాపాలో చేరిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు


సినీ నటుడు కృష్ణ సోదరుడు, హీరో మహేష్ బాబు బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈ రోజు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. నిర్మాతగా శేషగిరిరావు పలు చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News