: తిరుపతి టికెట్ చదలవాడకే ఇవ్వాలంటూ అనుచరుల ఆందోళన 13-04-2014 Sun 13:10 | టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తి అనుచరులు హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం ముందు ఆందోళన చేపట్టారు. తిరుపతి అసెంబ్లీ టికెట్ ను చదలవాడకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.