: హైదరాబాద్ లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
రేపు (ఏప్రిల్ 14) అంబేద్కర్ జయంతి. ఈ నేపథ్యంలో నేడు, రేపు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఈ రాత్రి 10 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అప్పర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గ్, కట్టమైసమ్మ దేవాలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.