: లంకలో తమిళ ఎంపీలపై దాడి


లంక తమిళుల వ్యవహారంలో అగ్నికి ఆజ్యం పోసే సంఘటన మరోటి చోటు చేసుకుంది. శ్రీలంకలోని కిల్లినోచ్చిలో తమిళ జాతీయ కూటమి సమావేశంపై బాంబు దాడి జరిగింది. ఈ సమావేశాలకు తమిళ జాతీయ కూటమి ఎంపీలు నలుగురు హాజరయ్యారు. అయితే, వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ దాడిలో 13 మందికి గాయాలయ్యాయి. కాగా, దాడి జరిపిన వ్యక్తులెవరన్నది తెలియరాలేదు. 

  • Loading...

More Telugu News