: ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు: వేణుమాధవ్


ప్రముఖ సినీ కమెడియన్ వేణుమాధవ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశాడు. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున తాను ప్రచారం చేస్తానని చెప్పాడు.

  • Loading...

More Telugu News