: సోలోమన్ దీవుల్లో భూకంపం


ఆస్ట్రేలియా సమీపంలోని సోలోమన్ దీవుల్లో ఈ తెల్లవారుజామున అధిక తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో తొలుత సునామీ హెచ్చరికలను విడుదల చేసి అనంతరం ఉపసంహరించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం లేదు.

  • Loading...

More Telugu News