: నేడు కరీంనగర్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ


ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తెలంగాణలో తొలి బహిరంగ సభ నిర్వహిస్తోంది. కరీంనగర్ లో జరగనున్న ఈ సభకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతారు. ఈ సభకు ఎక్కువ మంది జనాన్ని తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News