: వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే కన్నబాబు?


కాంగ్రెస్ పార్టీ నేత, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నబాబుతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈ మేరకు చర్చలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News