: బీహార్, జార్ఖండ్ కు ప్రత్యేక హోదా కల్పించాలి: నితీష్ కుమార్
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. జార్ఖండ్ లోని రామ్ గఢ్ లో జరిగిన ప్రచార ర్యాలీలో నితీష్ కుమార్ మాట్లాడుతూ, జనతాదళ్ (యూ) అభ్యర్థులకు మద్దతు పలికి, వారిని గెలిపించాలని కోరారు.