: రాత్రి 7.30కి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం


ఢిల్లీలో రాత్రి 7.30కి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. సీమాంధ్రకు చెందిన 25 ఎంపీ, 130 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. దిగ్విజయ్ తో కలిసి చిరంజీవి, రఘువీరారెడ్డి, ఆనం తదితరులు వారం రోజుల పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు.

  • Loading...

More Telugu News